English | Telugu
పిడకలు కొడుతున్న హాట్ బ్యూటీ
Updated : Jun 21, 2013
రెండేళ్ళ క్రితం రాజస్థాన్ లో తీవ్ర సంచలనం రేపిన నర్సు భన్వరీదేవి హత్యకు సంబంధించి, రాజకీయ నాయకుల వల్ల ఆమె ఎలాంటి ఇబ్బందులకు గురైందో అన్న కథాంశం ఆధారంగా "డర్టీ పాలిటిక్స్" అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో భన్వరీదేవి పాత్రలో హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ నటిస్తుంది.
పల్లెటూరికి చెందిన గృహిణిగా మల్లికా పాత్ర సాగుతుంది. ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్న మల్లికా, సీన్ లో భాగంగా అక్కడ పిడకలు కొడుతుంది. అసలే శృంగార హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మల్లికా... తన ఒంపు, సొంపులతో అక్కడి వాళ్ళకు అన్నం, నీళ్ళు అవసరం లేకుండా చేస్తుందట. ప్రతి క్షణం మల్లికను చూస్తూ మత్తులో తేలిపోతున్నారంట.