English | Telugu
తీన్ మార్ లో పవన్, త్రిష లిప్ లాక్
Updated : Apr 7, 2011
మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎప్పుడూ ఇలాంటి లిప్ లాక్ కిస్ సీన్లు ఉండవు. ఎందుకంటే ఇలాంటి వాటికి పవన్ కళ్యాణ్ ఫక్తు వ్యతిరేకి. కానీ మారుతున్న కాలాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కూడా తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నాడు అనటానికి ఈ "తీన్ మార్" చిత్రంలోని లిప్ లాక్ కిస్ సీనే ఉదాహరణ. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే రిలీజై విశేష ప్రేక్షకాదరణ పొందుతూంది. ఈ "తీన్ మార్" చిత్రాన్ని ఏప్రెల్ 14 వ తేదీన విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.