English | Telugu
శ్రీకాంత్ తో పోసాని వై.యస్.ఆర్. జీవిత కథ
Updated : Apr 7, 2011
గతంలో వై.యస్.ఆర్. పాత్రలో నటుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నటిస్తే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వై.యస్.ఆర్. జీవిత చరిత్రను చలన చిత్రంగా రూపొందిస్తామని చెప్పినా కొన్ని అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం పొందలేదు. ఆ తర్వాత "భగీరథుడు" పేరుతో సీనియర్ హీరో వినోద్ కుమార్ వై.యస్.ఆర్. పాత్రలో నటించగా వై.యస్.ఆర్. జీవిత చరిత్రకు చలనచిత్ర రూపమ అందించారు. కానీ వై.యస్.ఆర్. జీవిత చరిత్రకు పోసాని కృష్ణ మురళి వెండితెర రూపం ఇచ్చే స్టైలే విభిన్నంగా ఉంటుందని చెప్పక్కరలేదుగా...!