English | Telugu

పవర్ స్టార్ కూతురు ఆద్యా 6వ పుట్టినరోజు.. అచ్చం పవన్ లాగే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య ఈ రోజు 6వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ విడిపోగా.. పిల్లలు అకీరా.. ఆద్యాలు మాత్రం పూణెలో తన తల్లి వద్దే ఉంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం అప్పుడప్పుడూ వారిని కలుస్తూనే ఉంటారు.. అంతేకాదు వారి స్కూల్ ఫంక్షన్లలో కూడా పాల్గొంటారు. అచ్చం పవన్ కళ్యాణ్ పోలికలు ఉండే ఉండే ఆద్యా.. తండ్రి నుండి అన్ని లక్షణాలు పుణికిపుచ్చుకున్నట్టు ఉంది. అందుకే ఆరళ్ల వయసులోనే.. హార్స్ రైడింగ్, పియానో వాయించడం.. ఫుడ్ బాల్ ఆడటం వంటి విద్యలు ఇప్పటినుండే నేర్చుకుంటుంది. ఎంతైనా పవన్ కళ్యాణ్ జీన్స్ కదా.. ఆ మాత్రం టాలెంట్ ఉండటం సహజమే.. ఇక రేణూ కూడా పవన్ కళ్యాణ్ ఎంత క్రమశిక్షణగా, ఆదర్శవంతమైన నడవడికతో ఉంటారో..... అవే అలవాట్లు వచ్చేలా రేణు వారిని పెంచుతోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.