English | Telugu
గండిపేటలో యన్ టి ఆర్ , సురేంద్ర రెడ్డి
Updated : Mar 4, 2011
సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూజ ముహూర్తం జరిగిన రోజునే బిజినెస్ పూర్తిచేసుకోవటం విశేషం. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి "గర్జన" అన్న పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మీద ఇటు సినీ పరిశ్రమలో, అటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.