English | Telugu
యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి"
Updated : Mar 11, 2011
ఇప్పటి వరకూ తమిళ హీరోలు వారి తమిళ సినిమాలను తెలుగులోకి అనువదించి మన మీదకు వదిలితే, యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి" పేరుతో అనువదింపబడి విడుదల కానుంది. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం తమిళంలో "ఓం శక్తి" గా విడుదలవటంతో, యన్ టి ఆర్ "ఓం శక్తి" గనక అక్కడ హిట్టయితే, రేపు మన హీరోల చిత్రాలన్నీ తమిళంలోకి అనువదింపబడి విడుదలయ్యేందుకు యన్ టి ఆర్ "శక్తి" తమిళంలో "ఓం శక్తి" చిత్రంతో దారి సుగమమయ్యిందని చెప్పవచ్చు.