English | Telugu

మహేష్ బాబు దూకుడు యాక్షన్

మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లనుఎక్కడ షూట్ చేస్తున్నారు...? మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను ముంబాయ్ లో షూట్ చేస్తున్నారన్నది ఈ ప్రశ్నకు సమాధానం. మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను ఎవరి ఆధ్వర్యంలో షూట్ చేస్తున్నారు...? మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ షూట్‍ చేస్తున్నారు.

మహేష్ బాబు "దూకుడు" చిత్రం షూటింగ్ చాలా వరకూ పూర్తయిందని సమాచారం. ఈ మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను ముందుగా చెన్నైలో షూట్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు "దూకుడు" చిత్రం యాక్షన్ సీన్లను ముంబయ్ లో షూట్‍ చేయాల్సి వచ్చింది. మహేష్ బాబు "దూకుడు" చిత్రం వచ్చే నెల అంటే ఏప్రెల్ నెలలో విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం