English | Telugu
హైదరాబాద్ లో నాగచైతన్య మూవీ
Updated : Mar 25, 2011
బ్యాంకాక్ లో తీయాల్సిన కొన్ని సీన్లను ఈ సెట్ లో చిత్రీకరిస్తారు. అక్కడే కాకుండా నాగచైతన్య మూవీ కోసం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రోడ్ నంబర్ 36 లో హీరో నాగచైతన్య, హీరోయిన్ కాజల్ అగర్వాల్ పైన కొన్ని సీన్లను చిత్రీకరించారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత అబ్బూరి రవి మాటలు వ్రాస్తూండగా, వి.యస్.గుణశేఖర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఒకరికి ఒకరు ఫేమ శ్రీరామ్, 143 సమీక్ష మరోజంటగా నటించటం విశేషం.