English | Telugu
మలబార్ గోల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు
Updated : Mar 7, 2011
ఇది గమనించిన మలబార్ గోల్డ్ కంపెనీ మహేష్ బాబుని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నిక చేసిందని సమాచారం. మహేష్ బాబు మలబార్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం వల్ల ఆ కంపెనీ అమ్మాకాలు మన ఆంధ్రాలో పెరుగుతాయని ఆ మలబార్ గోల్డ్ కంపెనీ బలంగా నమ్ముతోంది. ఈ మలబార్ గోల్డ్ కంపెనీకి ఇక్కడ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా కాగా, కేరళలో ప్రముఖ మళయాళ హీరో మోహన్ లాల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.