English | Telugu
మహేష్ బాబు, నాగార్జున "ఫెయిర్ అండ్ లవ్లీ" అంబాసిడర్ గా
Updated : Mar 10, 2011
మహేష్ బాబు, నాగార్జున ఇద్దరిలో "ఫెయిర్ అండ్ లవ్లీ" అంబాసిడర్ గా మహేష్ బాబు గురించే ఆ కంపెనీ ఆలోచిస్తుందట. నాగార్జున "ఫెయిర్ అండ్ లవ్లీ" అంబాసిడర్ గా ఉండటానికి కోటిన్నర అడగ్గా, మహేష్ బాబు రెండుకోట్లు అడిగినట్లు సమాచారం. అయినా "ఫెయిర్ అండ్ లవ్లీ" అంబాసిడర్ గా మహేష్ బాబునే ఎన్నుకోవాలని మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ తమ కంపెనీ సేల్స్ ని బాగా పెంచుతాయని ఈ "ఫెయిర్ అండ్ లవ్లీ" కంపెనీ అధిష్టానం నమ్ముతుందని తెలిసింది.