English | Telugu
మహేష్‌బాబు తమ్ముడి పెళ్ళి
Updated : Dec 23, 2015
సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కుమారుడు, ప్రిన్స్ మహేష్‌బాబు సోదరుడు సాయి రాఘవ రత్నబాబు (బాబీ) వివాహం ప్రియాంకతో బుధవారం నాడు హైదరాబాద్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో వైభవంగా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.