Read more!

English | Telugu

దేవీశ్రీతో తమన్నా..వాళ్లు చూశారు..

దుబాయిలో గామా ఆన్యువల్ టాలివుడ్ మ్యూజిక్ అవార్డ్స్ థర్డ్ ఎడిషన్ అద్భుతంగా జరిగింది. దుబాయి జబీల్ పార్క్ లో జరిగిన ఈ గామా అవార్డ్స్ కార్యక్రమంలో బాహుబలి చిత్రం బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకుంది. ఈ అవార్డ్ అందుకోవడానికి మూవీ టీం అంతా హాజరయ్యారు. రెబల్ స్టార్ కృష్ణం రాజుకు లైఫ్ టైం ఎక్చీవ్ మెంట్ లభించింది. దేవీ శ్రీ ప్రసాద్ సూపర్ మాచీ బెస్ట్ కమర్షియల్ సాంగ్ గా నిలిచింది. ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ తమన్నాతో కలిసి చిందేసి ఆడియన్స్ ను అలరించారు. ప్రభాస్, రానా, అనూప్ రూబెన్స్ పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేయడం విశేషం.