English | Telugu
నాగచైతన్య ఆటోనగర్ సూర్య విశేషాలు
Updated : Apr 5, 2011
ఈ చిత్రానికి యువ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తున్నారని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఇటీవల సంగీతం అందించిన "ప్రేమకావాలి" చిత్రం ఆడియో పెద్ద హిట్టయ్యింది. ఈ చిత్రం మే నెలలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటుందనీ, జూన్ నెల నుండీ హీరో నాగచైతన్య ఈ చిత్రమ షూటింగ్ లో పాల్గొంటారని తెలిసింది. ప్రస్తుతం నాగచైతన్య, కాజల్ అగర్వాల్ ఇదరూ కలసి కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, అజయ్ భూయాన్ దర్శకత్వంలో, డి.శివప్రసాద రెడ్డి నిర్మించే చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షుటింగ్ బ్యాంకాక్ నగరంలో జరుగుతూంది.