Read more!

English | Telugu

మాల్దీవుల్లో అభిషేక్, ఐశ్వర్య

 అమితాబ్ బచ్చన్ కుటుంబంతో మాల్దీవుల్లో విహరిస్తున్నారు. ఫిబ్రవరి 5 అభిషేక్ బచ్చన బర్త్ డే. ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం కోసమే మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడకు చేరుకున్నారు. దీనికి సంబంధించి ఫోటోలను తన ట్విట్టర్లో అప్ లోడ్ చేశారు అమితాబ్ బచ్చన్. జూ.బచ్చన్ కు అభినందనలు తెలిపిన వారందరికీ అమితాబ్ ధన్యవాదాలు తెలిపారు.ఈ బర్త్ డే తో, అభిషేక్ తన నలభైల్లోకి అడుగుపెట్టడం విశేషం.