English | Telugu
అల్లు అర్జున్ హీరోగా మెహెర్ రమేష్ చిత్రం
Updated : Mar 11, 2011
అల్లు అర్జున్ హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం కథ కూడా చాలా శక్తివంతమైనదని అనుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం బడ్జెట్ కూడా చాలా భారీగానే ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మించే చిత్రం పూర్తికాగానే అల్లు అర్జున్, మెహెర్ రమేష్ చిత్రం మొదలవుతుందని తెలిసింది.