English | Telugu

'సూర్య వర్సెస్ సూర్య' రివ్యూ లైవ్ అప్ డేట్స్

స్వామిరారా, కార్తికేయ‌లు హిట్ట‌వ్వ‌డంతో నిఖిల్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు. అత‌ని సినిమా అంటే సినీ అభిమానులలలో ఉత్సాహం పెరిగింది. అన్నో ఇన్నో అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఈ రోజు నిఖిల్ నటించిన మరో చిత్రం సూర్య వెర్స‌స్ సూర్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం ఫస్ట్ షో లైవ్ అప్ డేట్స్ మీ కోసం తీసుకువచ్చింది.

'సూర్య వర్సెస్ సూర్య' సినిమా టైటిల్స్ మొదలయ్యాయి.

హీరో కూల్ ఎంట్రీ ఇచ్చాడు. నేను చీకటితో భయపడను. చీకట్లోనే బ్రతుకుతా..!!

హైదరాబాది కామెడియన్ మస్త్ అలీ ఎంటర్ అయ్యాడు. హీరో తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెబుతున్నాడు.

తనికెళ్ళ భరణి ఎంట్రీ ఇచ్చాడు. నైట్ కాలేజ్ లో సీన్స్ ఇంట్రెస్టింగ్ గా వున్నాయి.

సినిమా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.

హీరోయిన్ మధుబాల నికిల్ కు తల్లి పాత్రలో ఎంట్రి ఇచ్చింది. రావు రమేష్ డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. సూర్య కు ఉన్న వ్యాధి గురించి మధుబాలకి వివరిస్తున్నాడు.

తనికెళ్ళ భరణి పాత్ర చాలా బాగుంది.

కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

హీరోయిన్ త్రిధా చౌదరి యాంకర్ ఎంట్రీ ఇచ్చింది. సూర్య ఆమెను చూడగానే లవ్ లో పడిపోతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.

హృదయమనే పల్లవితో సాంగ్ మొదలైంది. సాంగ్ పిక్చరైజేషన్ సూపర్ .

'సూర్య వర్సెస్ సూర్య' ఆసక్తికర మలుపు తిరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ సాగుతుంది.

వైవా హర్ష, సత్య ల కామెడీ సీన్లు వస్తున్నాయి. సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్..ఇప్పుడు ఇంట్రవెల్ దిశగా సాగుతోంది.

..........................................................కాఫీబ్రేక్.........................................................................

ఇంట్రవెల్ తర్వాత సినిమా మొదలైంది. కొన్ని కామెడీ సీన్లతో కథ ఆసక్తికరంగా ముందుకు నడుస్తోంది.

సినిమాలో మరో సింపుల్ ట్విస్ట్. ఎమోషనల్ సాంగ్. లవ్ బ్రేక్ అప్ సన్నివేశాలు వస్తున్నాయి.

మధుబాల, నిఖిల్ మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.

నికిల్, మాస్టర్ అలీ మధ్య కామెడీ సన్నివేశాలు చాలా చాలా బాగున్నాయి.

సినిమా పేస్ కొంచెం స్లో అయ్యింది. ట్విస్ట్ లు రీవిల్ చేస్తున్నారు.

కామెడీ సన్నివేశాలతో కూడిన క్లైమాక్స్.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.