English | Telugu
నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ, సమంత
Updated : Mar 1, 2011
ఈ చిత్రం షూటింగ్ 'మే'నెలలో ప్రారంభమవుతుందని తెలిసింది.చిన్న సినిమా అయినా తన తొలి చిత్రంతోనే "అలా మొదలైంది"చిత్రాన్ని మంచి హిట్ చేసిన నందినీ రెడ్డి మీద సినీ పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొన్నాయి.