English | Telugu
సంపత్, రామ్ చరణ్ "రచ్చ"లో తమన్నా
Updated : Mar 8, 2011
ఈ"రచ్చ" ఒక పక్కా మాస్ మసాలా మూవీ అనీ, ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రలో నవరసాలూ కలిసున్నాయనీ ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది పర్యవేక్షణలో హీరో రామ్ చరణ్ కి ఒక ఫొటో షూట్ ని చేస్తున్నారు. అలాగే హీరోయిన్ తమన్నా "బద్రీనాథ్" చిత్రంతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తూంది. సంపత్ నంది దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించబోయే "రచ్చ" చిత్రం ఏప్రెల్ నుండి షుటింగ్ ప్రారంభించుకుంటుంది.