English | Telugu

రజనీకాంత్ రాణా వాయిదా

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించబోతున్న "రాణా" చిత్రం ప్రారంభం వాయిదా పడిందట. కోలీవుడ్ మీడియా మాటల ప్రకారం ఈ రజనీ కాంత్ "రాణా చిత్రం వాయిదా పడటానికి రెండు కారణాలున్నాయట. ఒకటి ఈ రజనీ కాంత్ "రాణా" చిత్రం కోసం ఎవియమ్ స్టుడియోలో పద్మశ్రీ తోట తరణి వేస్తున్న సెట్ ఇంకా పూర్తి కాలేదట. అందుకని ఈ రజనీ కాంత్ "రాణా" చిత్రమ వాయిదా పడిందట. మరొక కారణమేమిటంటే ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించబోతున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకునేకి జరిపిన ఫొటో షూట్‍ లో రజనీకాంత్ ఆశించిన స్థాయిలో దీపిక అందంగా కనపడలేదట. అందుకని విదేశాల నుండి మేకప్ మేన్ లను రప్పించి మరోసారి ఆమెకు మేకప్ టెస్ట్ చేస్తారట.

ఈ రజనీ కాంత్ "రాణా" చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రజనీ కాంత్ "రాణా" చిత్రానికి వందకోట్ల బడ్జెట్ ఖర్చుకానుందట. ఈ చిత్రంలో ఇంకా నలక నడుము గోవా సుందరి ఇలియానా, ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ లు కూడా రజనీ కాంత్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారట. ఈ రజనీ కాంత్ "రాణా" చిత్రంలో హీరో రజనీ కాంత్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రజనీ కాంత్ "రాణా" చిత్రం వచ్చే వారం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని కోలీవుడ్ సినీ జనం అనుకుంటున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.