English | Telugu
ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఏప్రెల్ 21 న రిలీజ్
Updated : Apr 9, 2011
ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీ రివ్యూ మీద హీరో ప్రభాస్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీ రివ్యూ మీద అతని అభిమానులు, సినీ జనం కూడా భారీ అంచనాలతో ఉన్నారు. ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆడియోకి ప్రేక్షకుల నుండి మంచి రివ్యూ వచ్చింది. మరి ఈ ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీకి ఎలాంటి రివ్యూ వస్తుంది అనే సంగతి ఏప్రెల్ 21 వ తేదీ తేలుస్తుంది.