English | Telugu

'లౌక్యం' పెరిగింది

కొంతకాలంగా చెప్పుకోతగ్గ విజయం లేని గోపీచంద్‌ ఈసారి తనతో ‘లక్ష్యం’లాంటి హిట్‌ తీసిన శ్రీవాస్‌ డైరెక్షన్‌లో ‘లౌక్యం’ సినిమా చేశాడు. ఈ సినిమాకి టాక్ బాగానే వున్న తొలిరోజు మాత్రం కలెక్షన్లు ఆశాజనకంగా లేవట. మొదటి రోజు 50 శాతం టికెట్లు మాత్రమే తెగాయట. తొలి రోజు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో రూ.2 కోట్లు వ‌సూలు చేసింద‌ని టాక్‌. కానీ రెండో రోజు నుంచి బాగా పుంజుకుందని ట్రేడ్ టాక్. సెలవులు వచ్చాయి కాబట్టి సినిమా ఇంకా పుంజుకుంటుందని అంటున్నారు.