English | Telugu
కమల్ కొత్త మూవీ విశ్వరూపం
Updated : Mar 26, 2011
అలాగే హిందీలో "విశ్వరూప్" అన్న పేరుని నిర్ణయించొచ్చు. ఈ కమల్ కొత్త మూవీ "విశ్వరూబం" చిత్రంలో బాలీవుడ్ యువ హీరోయిన్ "దబాంగ్" ఫేం సోనాక్షీ సిన్హా హీరోయిన్ గా ఎన్నికైంది. ఈ చిత్రం కోసం గాను సోనాక్షి సిన్హా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందనీ, కొన్ని షరతులు కూడా విధించిందని కూడా తెలిసింది. ఈ కమల్ కొత్త మూవీకి "విశ్వరూబం" చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ గా నిర్మిస్తున్నారని సమాచారం. ఈ కమల్ కొత్త మూవీ "విశ్వరూబం" చిత్రాన్ని వంద రోజుల్లో హైదరాబాద్, చెన్నై, లండన్ లలో, సింగిల్ స్కెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.