English | Telugu
మురుగదాస్ కి ఫుడ్ పాయిజన్
Updated : Sep 9, 2014
ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకొంటున్నారు. మురుగదాస్ ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత౦ విజయ్, సమంతతో ‘కత్తి’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.