English | Telugu

దేని దారి దానిదే..దీపికా పదుకోణ్


2013లో ఈ సుందరి పట్టిందల్లా బంగారమే అయ్యింది. 2014లో కూడా అవకాశాలకు ఏ కొదవా లేదు ఈ హీరోయిన్‌కి. అయినా ఈ క్రేజీ పనులెందుకో తెలియదు... గత ఏడాది వరుస హిట్లతో 500 కోట్ల బిజినెస్ బాలీవుడ్‌కి ఆర్జించి పెట్టిన భామ దీపికా పదుకోన్. బాలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తూ, బ్యూటీ విత్ ద టాలెంట్ అని పేరు తెచ్చుకుంటున్న దీపికా పడుకొనే ఓ మేగజైన్ కోసం రెచ్చిపోయి ఫోజిచ్చింది. జవానీ హై దివాని, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్‌లీల చిత్రాలతో బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపెసింది ఈ సొగసరి. అయినా మరి ఇలాంటి పోజులు ఇచ్చి క్రేజ్ కొట్టాయలనే తపన ఎందుకో తెలియదు.


ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ పై టూ పీస్ బికినీ వేసి హాట్ లుక్‌తో కనిపించింది. మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన దీపికాకు బికినీలు కొత్త కాకపోవచ్చు. కానీ కవర్ పేజీ పై ఇంత స్పైసీగా ఆమె కనిపించడం చూస్తే వరుస విజయాలతో పాటు కుర్రకారు క్రేజ్ సంపాదించటం కూడా ముఖ్యమే అని దీపిక భావిస్తుందేమో అనిపిస్తుంది. డబ్బులు, విజయం, క్రేజ్ అన్నీ ముఖ్యమే అనే థాట్స్ ఎలా ఉన్నాదీపికా హాట్‌లుక్ మాత్రం అదిరిందనే అంటున్నారు. ఇంకా ఈ షూట్‌లో తీసిన మరిన్ని అద్భుతమైన స్టిల్స్ ఆ మ్యాగజైన్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్లు శాంతను, నిఖిల్, సబియాసాచి, మనిష్ మల్హోత్రా డిజైన్ చేసిన వివిధ దుస్తులు, బ్రైడల్ వేర్‌ వేసుకుని దీపిక ఈ షూట్‌లో హాట్ ప్రదర్శన ఇచ్చింది. దీపికా ఈ న్యూలుక్ కి అనైతా అదాజానియా స్టైలిస్ట్‌గా వ్యవహరించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .