English | Telugu

అల్లు అర్జున్ సొంత వెబ్ సైట్

అల్లు అర్జున్ సొంత వెబ్ సైట్ ను ప్రారంభించబోతున్నాడు. యువ హీరో, స్టైలిష్ స్టార్ ‍, ఇటీవలే పెళ్ళి చేసుకున్న కొత్త పెళ్ళికొడుకు అల్లు అర్జున్ కోసం ఒక సొంత వెబ్‍ సైట్ ను నిర్మించుకుంటున్నాడు.

యువ హీరో అల్లు అర్జున్ తన అభిమానులు తనను ఎటువంటి పాత్రల్లో చూడాలనుకుంటున్నారో తెలుసుకోవటానికీ, తన చిత్రాల మీద అభిమానుల అభిప్రాయాలను తానే నేరుగా తెలుసుకోవటానికీ, తన అభిమానులతో మాట్లాడటానికీ వారితోటి అనుబంధం మరింత బలంగా పెంచుకోవటానికీ ఈ వెబ్ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు సమాచారం.

తనకూ అభిమానులకూ మధ్యలో వేరే ఇంకెవ్వరూ లేకుండా జాగ్రత్త తీసుకోటానికి కూడా ఈ వెబ్ సైట్ తనకు బాగా ఉపయోగ పడుతుందని అల్లు అర్జున్ అభిప్రాయపడుతున్నారు. అంతే కాక తన గురించీ, తాను చేయబోతున్న సినిమాల గురిమచీ, తన కుటుమబం గురించీ, మెగాస్టార్ ఫ్యామిలీ గురించిన విశేషాలను కూడా ఈ వెబ్‍ సైట్ లో పొందుపరచాలని కూడా అల్లు అర్జున్ అభిప్రాయపడుతున్నాడట.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.