English | Telugu

అల్లు అర్జున్ హీరోగా మెహెర్ రమేష్ చిత్రం

అల్లు అర్జున్ హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో ఒక చిత్రం రానుందని సినీ పరిశ్రమలో వినపడుతుంది. అల్లు అర్జున్ హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో అల్లు అర్జున్ ని మెహెర్ రమేష్ చాలా కొత్తగా, స్టైల్ గా చూపించటానికి యధాశక్తి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. అల్లు అర్జున్, మెహెర్ రమేష్ చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం తర్వాత ప్రారంభమవుతుందని తెలిసింది.

అల్లు అర్జున్ హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం కథ కూడా చాలా శక్తివంతమైనదని అనుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం బడ్జెట్ కూడా చాలా భారీగానే ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మించే చిత్రం పూర్తికాగానే అల్లు అర్జున్, మెహెర్ రమేష్ చిత్రం మొదలవుతుందని తెలిసింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం