English | Telugu

భోళాశంకర్ మూవీని 1000 సార్లు చూసిన ప్రముఖ హీరో మనవడు  

భోళాశంకర్ మూవీని 1000 సార్లు చూసిన ప్రముఖ హీరో మనవడు  

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)నుంచి 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ భోళాశంకర్(Bholashankar).మెహర్ రమేష్(Meher ramesh)దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ మూవీని ఏకె ఎంటర్ టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర(Anil Sunkara)నిర్మించాడు.ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ అభిమానులతో పాటు ప్రేక్షకులని నిరాశపరిచి పరాజయాన్ని మూటగట్టుకుంది.

 ఈ భోళా శంకర్ మూవీని ఒకప్పటి హీరో,విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ బాలాజీ(Balaji)మనవడు 1000 సార్లు చూసాడు. ఈ విషయాన్ని బాలాజీ నే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.బాలాజీ  80 వ దశకంలో చిరంజీవి,అర్జున్,సుమన్,బాలకృష్ణ హీరోలుగా వచ్చిన చాలా సినిమాల్లో   నెగిటివ్ క్యారెక్టర్స్ లో సూపర్ గా నటించి అశేష ప్రేక్షాభిమానుల అభిమానాన్ని పొందాడు.ఒకప్పటి హీరోయిన్,ప్రెజెంట్ తల్లి క్యారెక్టర్స్ లో చేస్తు వస్తున్న రోహిణి ప్రముఖ నటి బాలాజీ సోదరినే.రోహిణి భర్త విలక్షణ నటుడు దివంగత రఘువరన్.ఉంది.దీంతో క్లైమాక్స్ ని చాలా మంది ఊహించేస్తారు.కానీ అందుకు భిన్నంగా ఉండటంతో ప్రేక్షకుడు మంచి ఫీల్ తో థియేటర్ నుంచి బయటకి వచ్చే అవకాశం ఉంది.పైగా  టైటిల్ కి తగ్గట్టుగా కూడా ఆ లీడ్ మొత్తం ఉండటంతో ప్రేక్షకుడు సాటిస్ఫైడ్  అయ్యే అవకాశం ఉంది.

 


                                                                             

భోళాశంకర్ మూవీని 1000 సార్లు చూసిన ప్రముఖ హీరో మనవడు