English | Telugu
క్లినిక్ ముసుగులో సెక్స్ దందా!
Updated : Mar 4, 2020
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు.
20 నుంచి 30 సంవత్సరాల వయసు వున్న నలుగురు మహిళలు, ఆరుగురు విటులను రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నసచిన్ సింగ్ చౌహాన్, మహిళా డాక్టర్ గాయత్రి వీర్ సింగ్ తో కలిసి భోపాల్ లోని బర్కాహేది ప్రాంతంలో క్లీనిక్ పేరుతో సెక్స్ దందా నడుపుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ క్లినిక్‌పై దాడి మెరుపు దాడి చేసి నలుగురు మహిళలతో సహా మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ అదితి భవ్‌సర్ తెలిపారు.