English | Telugu
రామజన్మభూమి ట్రస్ట్ చీఫ్‌కు కరోనా
Updated : Aug 13, 2020
నృత్యగోపాల్ దాస్ కు కరోనా సోకిన విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నృత్య గోపాల్ దాస్‌కు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే ఆయనకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా మేజిస్ట్రేట్ తో పాటు వైద్యులను సీఎం యోగి ప్రత్యేకంగా ఆదేశించారు.