English | Telugu
జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ.. కీలక పరిణామం
Updated : Nov 16, 2020
కాగా, ఈ కోర్టు ధిక్కార పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుంది. ఈ పిటిషన్లపై విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ కుమార్ వైదొలిగారు. ఈ పిటిషన్లకు సంబంధించి వాది, ప్రతివాదుల్లో గతంలో తాను ఒకరి తరపున వాదించానని, అందువల్ల తాను తప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విచారణను చీఫ్ జస్టిస్ మరో ధర్మాసనానికి బదిలీ చేస్తారని లలిత్ కుమార్ వివరించారు.