English | Telugu

రేపటి నుంచి ఏపీ హైకోర్టుకు సెలవులు

రేపటి నుంచి ఏపీ హైకోర్టుకు సెలవులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హైకోర్టుకు సెలవులు. అత్యవసర పిటిషన్ల ఉంటే మాత్రం ఈ నెల 27, 31న పనిచేయనున్న రెండు లేదా మూడు బెంచ్ లు