English | Telugu
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణల నేపథ్యంలో మొదలైన దుబ్బాక పొలింగ్..
Updated : Nov 2, 2020
ఇదిలాఉండగా, ఉప ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో.. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో పక్క బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.