English | Telugu

ఆంధ్ర ప్రదేశ్ లో బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరవరు, రుణాల మంజూరు ఉండదు

కరోనా ప్రభావంతో ఏపీలో బ్యాంకుల పనివేళలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కుదింపు, ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో బ్యాంకింగ్ సర్వీసుల్లో మార్పులు, ఏపీలో కరోనా నేపథ్యంలో కొత్తగా ఖాతాలు తెరవడం, రుణాల మంజూరు నిలిపివేసిన బ్యాంకర్లు, ఏపీలో ఏటీఎంలు నిరంతరాయంగా పనిచేస్తాయని బ్యాంకర్ల సమితి ప్రకటన ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో బ్యాంకుల పని వేళల్లోనూ మార్పులు చేస్తున్నారు. బ్యాంకులకు వచ్చే కస్టమర్లను నిరుత్సాహపరిచేలా పలు చర్యలను ఇవాళ బ్యాంకర్ల రాష్ట్ర సమితి ప్రకటించింది. వీటి ప్రకారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు పనిచేస్తాయి. కొత్త ఖాతాలు తెరవడం, రుణాల మంజూరు ఉండదు.