English | Telugu
భారత్-చైనా సరిహద్దులో కూలిన బ్రిడ్జ్
Updated : Jun 24, 2020
మిలాం నుంచి చైనా సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఆ నిర్మాణ యంత్రాన్ని అక్కడకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వంతెన కూలిపోయింది. అయితే, వంతెన కూలిపోవడం వల్ల సరిహద్దు ప్రాంత గ్రామాల్లోని 7000 మందికి పైగా ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్మీ, ఐటీబీపీ దళాల ప్రయాణాలకూ విఘాతం కలిగింది.