English | Telugu

ఆంధ్ర ప్రదేశ్ లో 63 హాట్ స్పాట్ లు....

ఆంధ్ర ప్రదేశ్ లో12గంటల వ్యవధిలో 11 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఎఫెక్ట్‌ మొదలైన తర్వాత అతితక్కువ కేసులు నమోదు. మొత్తం 314కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య. గుంటూరు జిల్లాలో కొత్తగా 9 కేసుల నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో నలుగురి మృతి. పూర్తిగా కోలుకుని ఆరుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో63 హాట్ స్పాట్లు. 24గంటలు వైద్య పరీక్షలు. మూడు షిప్టు ల్లో పనిచేసేలా చర్యలు తిరుపతిలో కొత్త మిషన్ ..రోజుకు 3వేల పరీక్షలు. ఇప్పటికి లక్ష మందికి పైగా పరీక్షలు పూర్తి. 2లక్షల ర్యాపిడ్ టెస్టుల కిట్లకు ఆర్డర్. కర్నూలు లో అత్యధికంగా 74 మందికి కరోనా పాజిటివ్. నెల్లూరు 42,గుంటూరు 41,కృష్ణా29,కడప 28,ప్రకాశం 24,ప.గో.21,విశాఖ 220,చిత్తూరు 17,తూ. గో.11,అనంతపురం6 కేసులు నమోదు.