English | Telugu
మీరెన్ని తప్పుడు వార్తలు రాయించినా.. నేను పార్టీ విధేయుడినే
Updated : Jun 27, 2020
తనకు, పార్టీ అధ్యక్షునికి మధ్య గొడవ పెట్టొద్దని… వీలైతే తనకు ఇచ్చిన నోటీసు వెనక్కి తీసుకోవాలని అయన విజయసాయి రెడ్డి ని డిమాండ్ చేశారు. ఇప్పటికే తనకు వచ్చిన షోకాజ్ నోటీసులపై లీగల్ ఓపీనియన్ కూడా తీసుకున్నానని అన్నారు. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలను కలిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.