English | Telugu
ఫోర్బ్స్ జాబితాలో పాతికేళ్ల నల్గొండ కుర్రాడు
Updated : Dec 4, 2020
కోణం సందీప్ 2018లో డాక్టర్ శివ్‌రావ్‌తో కలసి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో అబ్రిడ్జ్ పేరుతో యాప్ సృష్టించి హెల్త్‌కేర్ రంగంలో రాణిస్తున్నాడు. హెల్త్‌కేర్ టెక్నాలజీకి సంబంధించి పలు యాప్‌లు రూపొందించాడు. సందీప్ కోణం పేరుతో ఓ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. కాగా, పాతికేళ్ల వయసులోనే అమెరికా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న సందీప్ ను పలువురు అభినందిస్తున్నారు.