తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాల్లో నెలాఖరు వరకూ పూర్తి లాక్ డౌన్
తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాల్లో నెలాఖరు వరకూ పూర్తి లాక్ డౌన్
Updated : Mar 22, 2020
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో , తెలంగాణా లోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో ఈ నెలాఖరు వరకూ కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది.