English | Telugu
కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం!
Updated : Apr 27, 2020
కల్తీనా కొడుకులు ఏలుతున్న కలియుగమిదంటూ సంచలన కామెంట్స్ చేశారు ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృధ్వీ. మన అనే ఎవరినీ నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండన్నా అంటూ హితవుపలికారు. ఆయన మాట్లల్లో.. ''మన అనే ఎవరినీ నమ్మవద్దు.. ఎందుకంటే ఇది తాతలనాటి యుగంకాదు. కల్తీ నాకొడుకులు ఏలుతున్న కలియుగం. మనముందు మన మాట.. వాళ్ల ముందు వాళ్ల మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండన్నా'' అంటూ వ్యాఖ్యానించారు.
పృధ్వీ ఏ సందర్భాల్లో ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతోంది. పృధ్వీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.