English | Telugu
ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక ఓపీ
Updated : Apr 11, 2020
ఆరోగ్య నిపుణులు, ఇతర పేషంట్లకు కొవిడ్ సోకకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య నిపుణులు తప్పనిసరిగా పిపిఇలు, ఎన్95 మాస్కులు ధరించిపేషెంట్ల ను పరీక్షించాలని, కొవిడ్ లక్షణాలతో క్యాజువాలిటీలో అడ్మిట్ అయినా వారిని వెంటనే సెపరేట్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.