English | Telugu
వర్మ బెజవాడ రౌడీలులో వంగవీటి రంగ ఎవరు
Updated : Mar 29, 2011
వర్మ"బెజవాడ రౌడీలు" అనే పేరు మీద చిత్రం నిర్మిస్తే ఈ రెండు వర్గాల గురించి తప్పక చర్చించాల్సి వస్తుంది. అలాగే ఈ చిత్రంలో రంగా పాత్రలో నటించాల్సిందిగా యువ హీరో రామ్ చరణ్ ని కోరాలని ఆ సామాజిక వర్గం భావిస్తూందట. ఇందుకు రామ్ చరణ్ అంగీకరించేలా మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి చేత వత్తిడి చేసేలా ప్రయత్నించాలని కూడా ఆ సామాజిక వర్గం భావిస్తోందట. అసలు వర్మ "బెజవాడ రౌడీలు" ఇంకా మొదలు కాక ముందు నుంచే ఈ కులాల కుమ్ములాటలు మొదలైతే, ఈ వర్మ "బెజవాడ రౌడీలు" సినిమా విడుదలైతే విజయవాడ రావణ కాష్టమవుతుందనటంలో సందేహం లేదు.