English | Telugu
విడాకులు తీసుకోనున్న పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్
Updated : Mar 28, 2011
పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి వరకూ పూణెలోనే ఉన్నారు. ఈ విభేదాలు తలెత్తగానే పవన్ కళ్యాణ్ తన మకాం హైదరాబాద్ కి మార్చారట. ఇటీవల వారి బంధువు అల్లు అర్జున్ వివాహానికి కూడా రేణూ దేశాయ్ హాజరవలేదు. పవన్ కళ్యణ్ గతంలో విశాఖపట్టణానికి చెందిన నందినీ అనే అమ్మాయిని పెద్దలు వద్దన్నా ప్రేమించి పెళ్ళిచేసుకుని, రేణు దేశాయ్ తో సహజీవనం సాగిస్తూ, ఆ పై నందినితో తెగతెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్ కి ఒక బిడ్ద పుట్టిన తర్వాత అఫీషియల్ గా వివాహం చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చేసుకున్న ఈ పెళ్ళి కూడా పెటాకులయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా