మురారికి అందరిముందు ముకుంద ప్రపోజ్ చేయనుందా?!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ.. ఎపిసోడ్-83 లోకి అడుగు పెట్టింది. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో.. మురారి, కృష్ణది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసి పట్టరాని సంతోషంలో ఉన్న ముకుంద.. ఇంట్లో అందరికి టిఫిన్ రెడీ చేసి పెడుతుంది. ఇక మురారి టిఫిన్ చేసి తన గదిలోకి వెళ్లి డల్ గా కూర్చుంటాడు.