English | Telugu
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్-15 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్లో.. స్వప్న వాళ్ళింట్లో స్వప్న అమ్మ కనకంకి, స్వప్న వాళ్ళ నాన్న కృష్ణమూర్తికి సంభాషణ జరుగుతుంటుంది.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -76 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం రోజు నాటి ఎపిసోడ్ లో.. భవానీ ఇంట్లో అందరు భోజనం చెయ్యడానికి కూర్చుంటారు. ఇంకా భవాని భోజనం చెయ్యడానికి రాకపోయేసరికి. నేను వెళ్ళి తీసుకొస్తాను అని రేవతి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి రేవతి.. "అక్కా.. అందరూ భోజనం చెయ్యడానికి వచ్చారు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -682 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం రోజు జరిగిన ఎపిసోడ్ లో.. ప్రాజెక్ట్ పని మీద రిషి, వసుధారలు బయటికి రాగా మధ్యలో కార్ ఆపి టీ తాగుతారు.
గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మాలో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. కార్తీకదీపం సీరియల్ ఐపోయాక టాప్ - 1 రేటింగ్ ని సంపాదించుకుంది ఈ సీరియల్. ఇందులో పాత్రలు కూడా చాలా పద్దతిగా కనిపిస్తాయి.
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచెస్ ని ఓపెన్ చేస్తూ ఫుల్ జోష్ ఉన్న కిర్రాక్ ఆర్పీ మీద మరో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసాడు. కిరాక్ ఆర్పీ ఫుడ్ బిజినెస్ పెట్టి ఫుల్ ఫేమస్ అయ్యాడు
ఇదొక విశాల ప్రపంచం. ఎవరు కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ ఇక్కడే కలుసుకోవాల్సింది అనేది ఒక వేదాంతం. ఇక్కడ అలాంటి ఇద్దరు కమెడియన్స్ కూడా అలాగే కలిసిపోయారు. జబర్దస్త్ వేదికగా కెరీర్ స్టార్ట్ చేశారు కిర్రాక్ ఆర్పీ, హైపర్ ఆది.
అష్షు ఎప్పుడు ఏది చేసినా అది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది..బాత్ టబ్బులో కనిపించినా, బ్లాక్ డ్రెస్ లో అలరించిన, తోటలో పూలను పలకరించినా, దూడపిల్లకు గడ్డి తినిపించిన అది అష్షుకే సొంతం.
బుల్లితెర లవ్ జోడి శ్రీహాన్- సిరి హనుమంతు గురించి అందరికీ తెలుసు. బిగ్ బాస్ తెలుగు సీజన్-5 లో సిరి హనుమంతు -యూట్యూబర్ షణ్ముఖ్ మధ్య క్లోజ్ నెస్ వల్ల అప్పట్లో నెటిజన్స్ సిరిని ఫుల్ గా ట్రోల్ చేసి పడేసారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక శ్రీహాన్-సిరి మధ్య కొన్ని రోజులు మాటలు లేవు కానీ తర్వాత వాళ్లిద్దరూ కలిసిపోయి అన్ని ప్రోగ్రామ్స్ లో కనిపిస్తున్నారు. కానీ అక్కడ మాత్రం షన్ను - దీప్తి మధ్య అప్పుడు మొదలైన దూరం ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.
స్టార్ మా టీవీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతోన్న సీరియల్ 'గుప్పెడుంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -681 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం జరిగిన ఎపిసోడ్ లో.. ప్రాజెక్ట్ టూర్ సాకుతో రిషి, వసుధారలను దూరంగా పంపిస్తుంటారు జగతి, మహేంద్రలు. ఆ విషయన్ని రిషి కి తెలియకుండా జాగ్రత్త పడుతారు....
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -75 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. కృష్ణ ఇంటి నుండి బయటికి వెళ్లిపోదామని బట్టలు సర్దుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మురారి.. "ఏంటి కృష్ణా.. ఎక్కడికి వెళ్తావ్.. వద్దు" అని అంటాడు. "లేదు ACP సర్.. నేను మా ఊరు వెళ్ళిపోతాను.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -14 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. స్వప్నని ఇంప్రెస్ చేయాలని అదేపనిగా పొగిడేస్తుంటాడు రాహుల్.
స్టార్ మా టీవీలో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో 'బిబి జోడి'. సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్డులుగా శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న ఈ డ్యాన్స్ షో.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వాలెంటైన్స్ డేని సెలెబ్రేట్ చేసుకోవడానికి బుల్లితెర కూడా రెడీ ఐపోయింది. ఈ సందర్భంగా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ప్రోమోస్ ని విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈ డేని లవర్స్ కి మరింత స్పెషల్ గా ఉండడం కోసం ‘ఓ రెండు ప్రేమ మేఘాలు’ పేరుతో స్పెషల్ షో నెక్స్ట్ వీక్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
పుష్ప మూవీలో అల్లు అర్జున్ పక్కన మూవీ మొత్తం కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగదీష్ అందరికీ గుర్తే. సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఎంత హైలైట్ అయ్యిందో జగదీష్ రోల్ కూడా అంతే హైలైట్ అయ్యింది. కొంత గ్యాప్ తీసుకున్న జగదీష్ ఇప్పుడు ఓటిటి ప్లాట్ఫామ్ మీదకు రావడానికి సిద్దమయ్యాడు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ రోజుకో మలుపుతో బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఎపిసోడ్- 13లోకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్లో.. తన చెవికమ్మ కోసం రాజ్ ఇంటికి వెళ్తుంది స్వప్న.