Facebook Twitter
ఇవ్వాలని వుందా దశమభాగం ఐతే వినండి నా చిన్న విన్నపం

మీ దశమభాగాన్ని ఇవ్వండి కాని 
తండ్రీ కుమారా పరిశుద్ధాత్మ అనండి
మూడు భాగాలుగా చెయ్యండి 

తండ్రి భాగంతో
ప్రతిరోజు ఆత్మీయ ఆహారమైన 
వాక్యాన్ని సంఘకాపరిద్వారా 
అందరికి అందించండి 

కుమారుని భాగంతో 
మీ చుట్టూ ఉన్న పేదలను ఆదుకోండి
అనాధపిల్లల ఆకలిని తీర్చండి 

పరిశుద్ధాత్మ భాగంతో
పరిశుద్ధ గ్రంధాలను 
పదిమందికి పంచండి 
ప్రభువాక్యాన్ని ప్రతి ఇంటికి చేర్చండి