Facebook Twitter
డాక్టర్ బి. ఆర్. అంబేద్కరంటే???

అంబేద్కర్ అంటే 

...ఒక సైన్యం

అంబేద్కర్ అంటే 

...వెనుతిరగక 

...పోరాడే ఒక యోధుడు

అంబేద్కర్ అంటే 

...దహించే ఒక అగ్నికణం

అంబేద్కర్ అంటే 

...ఆరకరగిలే ఒక అగ్నిజ్వాల

అంబేద్కర్ అంటే 

...చీకటిలో వెలిగే చిరుదీపం

అంబేద్కర్ అంటే 

...ఒక ఆపద్భాంధవుడు

అంబేద్కర్ అంటే 

...ఒక రాజ్యాంగ నిర్మాత  

అంబేద్కర్ అంటే 

... ఒక దళితజాతి ఆశాకిరణం

ఔను అమరజీవి అంబేద్కరే అందరికి శరణం 

భారతజాతికి అంబేద్కర్ ఒక బంగారు ఆభరణం