Facebook Twitter
కోపం

కోపం నీ కంటిని... నీవేపొడుచుకునేలా 

నీ ఇంటిని... నీవే కూల్చుకునేలా 

నీ ఒంటిని... నీవే కాల్చుకునేలా 

నీ రక్తాన్ని... నీవే పీల్చుకునేలా చేస్తుంది