సుఖపడాలంటే
సుర్యునికంటే
ముందులెయ్యాలి
షష్టి పూర్తి
చేసుకోవాలనుకుంటే
పుష్టికరమైన
ఆహారం పుచ్చుకోవాలి
కష్టపడి ఆర్జించిన తర్వాత
కన్నుమూసేదాక
నిత్యం ఆ
భగవంతున్ని స్మరించాలి
నిస్వార్థంగా
నిరుపేదలకు సేవ చేయాలి