తరతరాలకు తరగని కోట్లకోట్ల ఆస్తులు ఆర్జించిన కొందరు శ్రీమంతులు శయనించేది.... కరెన్సీ కట్టల మీద ... రక్తదాహం తీరని రాజ్యకాంక్ష గల కొందరు రాక్షస రాజులు సామ్రాజ్యవాదులు శయనించేది... శవాల గుట్టల మీద...