Facebook Twitter
దయచూపుమా దశరధనందనా…

రాత్రంతా
మొరిగి మొరిగి
నిద్రాభంగం కలిగించెనని
కావలి కుక్కని కొట్టడం కన్న
దోచుకొనింటిని...పారిపోయే
దొంగను పట్ఠుకోవడం మిన్న

మిత్రమా..! నిజానికి
ఏడిస్తే ఎవరూ రారు
చివరకు ఈశ్వరుడు కూడా 
కానీ నవ్వితే చాలు
నలుగురొస్తారు ఈర్షతో...
మన సంతోషసంబరాలను
సంతాపంగా మార్చేందుకు...

గుణధాముడా
ధర్మస్వరూపుడా


  • శ్యామవర్ణుడా శాంతమూర్తి
  • సర్వలోకప్రియుడా సత్యప్రతిజ్ఞుడా 

రాఘవా రఘునాథా ! రఘుకులతిలకా
ఓ ప్రభూ సీతాపతీ - నీకు నమస్కారం..